కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు తరలింపు..!!

విజయవాడలోని కుంచనపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబును తరలించనున్నారు.ఈ మేరకు సిట్ కార్యాలయంలో ఆయనను సీఐడీ అధికారులు మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది.

 Chandrababu's Move To Kunchanapally Sit Office..!!-TeluguStop.com

అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు.వైద్య పరీక్షల తరువాత చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు సీఐడీ అధికారులు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ ఉదయం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రోడ్డు మార్గం ద్వారా ఆయనను అమరావతికి తరలిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై బైటాయించి నిరసనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube