చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయి.ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం.
అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందంటే అందరూ కలిసికట్టుగా చేయడం వాళ్లే సాధ్యం.కోవిడ్ వల్ల సమయానికి చేయాల్సింది చేయలేకపోయాము.
సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చిస్తున్నాం.ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం.