వామ్మో.. ఆమె నడుము చూస్తే మతిపోతుంది!

అమ్మాయిల అందాన్ని అభివర్ణించాల్సి వస్తే అందులో నడుముకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది.పలు సర్వేల్లో సన్నగా నడుము ఉండే అమ్మాయిలనే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారని తేలింది.

 Burmese Woman, Internet, Tiny 13.7 Inch Waist-TeluguStop.com

అమ్మాయిలు కూడా వ్యాయామాలు చేసి నడుము సన్నగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి నడుముకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మయన్మార్ కు చెందిన 23 సంవత్సరాల యువతి సు మొహ్ నాయింగ్ నడుము గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఈమె ఫోటోలు చూస్తే అసలు నడుము ఉందా…? లేదా…? అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.ఈమె నడుము అందాన్ని చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో ఇంత చిన్న నడుమును గతంలో తామెప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.ఇంతగా చర్చ జరుగుతున్న ఈమె నడుము సైజు కేవలం 13.7 ఇంచులే కావడం గమనార్హం.

కనీ కనిపించని నడుము సు మొహ్ నాయింగ్ ఫేమస్ కావడానికి కారణమైంది.

ఈ నడుము గ్రాఫిక్స్ వల్లో, సర్జరీ వల్లో వచ్చింది కానే కాదు.ఆమెకు సహజంగానే తక్కువ సైజులో నడుము ఉంది.

ఆ నడుమే ఇప్పుడు ఆమె గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తోంది. సు మొహ్ నాయింగ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతూ నడుము గురించి నెటిజన్లు చర్చించుకునేలా చేస్తూ ఉండటం గమనార్హం.

View this post on Instagram

Hello😍

A post shared by Su Moh Moh Naing (@sumohnaing) on

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube