తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 16, బుధవారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.24

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 16 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:అష్టమి ఆశ్లేష మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కొన్ని కొత్త పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఇతరుల విషయంలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.మీరంటే గిట్టని వారికి ఈరోజు మీరు దూరంగా ఉండటమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో మీ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఇతర వాటిపై కాకుండా మీరు మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ప్రారంభించిన పనిలో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు అక్కడ మీకు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube