కేసీఆర్, కేటీఆర్ అహంకారం వలనే బీఆర్ఎస్ ఓటమి..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్( BRS ) గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.

 Brs Defeat Is Due To The Arrogance Of Kcr And Ktr Kishan Reddy Details, Bjp Chie-TeluguStop.com

తెలంగాణలో అత్యంత వేగంగా కుప్పకూలిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు.తండ్రి కొడుకుల తప్పిదాలతో రాష్ట్రం నాశనం అయిందన్నారు.

కేవలం కేసీఆర్,( KCR ) కేటీఆర్( KTR ) అహంకారం వలనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోలుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు.అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube