నేను బ్రాహ్మణ్ ఆయన ఆ క్యాస్ట్.. బిగ్ బాస్ హౌస్ లో కులాల గురించి చర్చ!

టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ మారుమూల పల్లెటూరిలో నుంచి సిటీ ల వరకు చాలామంది కులపిచ్చి.ఇప్పటికీ కొన్ని ప్రదేశాలకు వెళితే మీది ఏ కులం అని అడుగుతూ ఉంటారు.

 Bigg Boss Non Stop Contestant Anchor Sravanthi Chokkarapu About Her Caste And Lo-TeluguStop.com

చదువుకున్న వారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు.తాజాగా ఆ కుల దరిద్రం కూడా బిగ్ బాస్ హౌస్ లో మొదలయ్యింది.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కులం గురించి మాట్లాడుకుంటున్నారు.తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

కానీ ఈసారి కంటెస్టెంట్ లో ఒకరిని మించి మరొకరు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు.

ఎవరికి నచ్చిన విధంగా వారు అలా ప్రవర్తిస్తున్నారు.వీటిలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మీ కులం ఏంటి? మీరు తినేది ఏంటి? అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ముచ్చట్లు పెట్టారు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల విషయానికి వస్తే యాంకర్ స్రవంతి యాటిట్యూడ్ కి నెటిజెన్స్ దండాలు పెడుతున్నారు.ఆమె ఎక్కువగా బూతులు మాట్లాడుతుంది.

తాజాగా కులం గురించి ఆహారపు అలవాట్లు గురించి తన పెళ్లి కార్యక్రమాల గురించి కథలు కథలుగా చెబుతూ వచ్చింది.

Telugu Ajay, Bigg Boss-Movie

స్రవంతి, అజయ్, బిందు మాధవి లతో కూర్చుని తన కులం గురించి ఆహారపు అలవాట్ల గురించి ముచ్చట్లు పెట్టింది.ఈ క్రమంలోనే మా ఆయన అన్నీ తింటారు.నేను తినను అని స్రవంతి చెప్పగా.

నువ్వు ఎందుకు తినవు అంటూ బిందుమాధవి ప్రశ్నించింది.పక్కనే ఉన్న అజయ్ నువ్వు బ్రాహ్మణ్ వా అని అడిగాడు.

ఆ మాటకు స్రవంతి

నేను బ్రాహ్మిన్, మా ఆయన వైశ్య

.మా ఇంట్లో, అలాగే మా ఆయన వాళ్ళ ఇంట్లో కూడా నాన్ వెజ్ తినరు అని స్రవంతి అంటుంది.

అప్పుడు అది ఒక్క సారి నాన్ వెజ్ తింటే వదలరు లే అని పంచు వేశాడు.తన అత్తమ్మ బయట తినమని చెప్పిందని, కానీ మొదటి నుంచి అలవాటు లేదని తినడం లేదు అని చెప్పుకొచ్చింది స్రవంతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube