నటి త్రిష డర్టీ వీడియో లీక్.. నెట్టింట రచ్చ!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చాలామందికి ఎంతో ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా బయటపడటంతో వాటిని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ చేస్తుంటారు.

 Bhojpuri Actress Trisha Kar Madhu Video Leaked, Bhojpuri Actress Trisha Kar Madh-TeluguStop.com

తాజాగా ఓ నటి పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఈ వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.హమ్ హై హిందుస్తానీ అనే భోజ్ పురి సీరియల్ తో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

అదే విధంగా పలు సినిమాలలో ఐటెం సాంగులో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది.

నటి త్రిష మధు తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోని సోషల్ మీడియా వేదికగా లీక్ చేయడంతో ఈ విషయం కాస్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే సదరు నటి స్పందిస్తూ దేవుడు అన్నీ చూస్తున్నాడు… కావాలనే కొందరు నా పరువు తీయడం కోసం ఇలా చేస్తున్నారని మరి జనాలు ఇంత చీప్ గా ఆలోచిస్తారని తను ఊహించలేదని నటి తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు.

Telugu Actresstrisha, Bhojpuriactress, Boy Friend-Movie

ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఈ వీడియో లీక్ అవ్వడం వెనుక సదరు నటి ప్రమేయం ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కేవలం పబ్లిసిటీ కోసమే తన వీడియోను తనే లీక్ చేసుకుందని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు తనకు పాపులారిటీ రావడం కోసం ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కామెంట్లు చేయడంతో ఈ విషయం కాస్తా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube