ఏపీ ఫుడ్ స్టేట్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏపి ఫుడ్ స్టేట్ కమిషన్ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.గురుకుల పాఠశాల, నందిగామ గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలు,అంగన్వాడి సెంటర్,రేషన్ షాపులను స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలించారు.

 Ap Food State Commission Chairman Sudden Inspections Details, Ap Food State Comm-TeluguStop.com

పాఠశాలలను ,ఆగన్వాడి సెంటర్ సందర్శించి పలు సూచనలు చేశారు.విద్యార్ధలకు తింటున్న ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్ధులతో కలిసి భోజమనం చేశారు.

Telugu Ap, Safety, Chairmanprathap, Palnadu, Sattenapalli, Welfare Hostels, Sudd

ఏపీ ఫుడ్స్ స్టేట్ కమిషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అధికారులు ఎవరు విద్యార్ధలకు అందించే ఆహారం నాణ్యతలో రాజీ పడవద్దన్నారు.ప్రభుత్వం పిడియస్,అంగన్వాడీ, యండి.యం.సోషల్ వెల్ఫర్ హాస్టల్స్ పి యం.మాతృయోజన పధకం వంటి పధకాలు చిన్న చిన్న పొరపాట్లుజరుగుతున్నాయి.అధికారులు ఎవరు తప్పు చేసిన ఉపేక్షించం చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు.బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Telugu Ap, Safety, Chairmanprathap, Palnadu, Sattenapalli, Welfare Hostels, Sudd

పిడియస్ వ్యవస్థ పై పలు ఫిర్యాదులు రావడం జరిగింది ప్రజల దగ్గర నుంచి డబ్బులు అధికంగా వసులు చేస్తున్నారన్నారు.పేదలకు కడుపు నిండే కార్యక్రమాలలో తప్పులు చేయవద్దు చిన్నారుల కోసం పేదల కోసం పోషక విలువలుగల ఫోర్టిఫైడ్ రైస్ ను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రతాపరెడ్జి.అధికారులు ఎవరు తప్పు చేసిన తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube