సోంపు గింజలతో ఎన్ని లాభాలో తెలుసా..? ఎలాంటి సమస్యనైనా దూరం చేసే దివ్య ఔషధం..!

ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయం సమస్య( Obesity )తో ఇబ్బంది పడుతున్నారు.అయితే ఈ ఊబకాయం కారణంగా గుండెపోటు, మధుమేహం లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి.

 Amazing Health Benefits Of Fennel Seeds,fennel Seeds,health Tips,telugu Health,d-TeluguStop.com

అయితే ఊబకాయం బరువు సమస్యలతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు.అంతేకాకుండా బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు.

ఎన్నో మందులను వాడుతున్నారు.అంతేకాకుండా ఎన్నో డైట్ ప్లాన్లు కూడా చేసుకుంటున్నారు.

అయినప్పటికీ కూడా బరువు తగ్గలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Telugu Detoxifier, Fennel Seeds, Tips, Sompu, Telugu, Turmeric-Telugu Health

ఊబకాయం తగ్గించడానికి సోంపు గింజలు( Fennel seeds ) బాడీ డిటెక్స్ లో బాగా సహాయపడతాయి.అంతేకాకుండా వంటగదిలో ఉండే మెంతులను ఔషధంగా తీసుకోవడం వలన బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చు అని ఆయుర్వేద వైద్యుడు నాగేంద్ర నారాయణ శర్మ పేర్కొన్నారు.దీనితో పాటు పెరిగిన బరువును కూడా మెంతులతో తగ్గించుకోవచ్చు.

పెన్నేల్ సీడ్స్ బరువు తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.ఆయుర్వేద వైద్యుడు నాగేంద్ర నారాయణ్ శర్మ ప్రకారం, ఫెన్నెల్ ఫైబర్, ఆంటీ యాక్సిడెంట్లు, ఖనిజాల గొప్ప మూలం.

ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

Telugu Detoxifier, Fennel Seeds, Tips, Sompu, Telugu, Turmeric-Telugu Health

డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.సోంపు సహజసిద్ధమైన డిటాక్సిఫైర్( Detoxifier ) అని తెలిపారు.సోంపు గింజలు మీ శరీరంలోని వివిధ టాక్సిన్స్ ను బయటకు పంపించడంతోపాటు జీర్ణవ్యవస్థ( Digestion )ను కూడా బలపరుస్తుంది.

అలాగే వేసవికాలంలో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సోంపు తీసుకోవడం మంచిది.కడుపు బాగుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది.అందుకే ఒక పెద్ద చెంచా ఫెన్నెల్ తీసుకొని ఓ రెండు గ్లాసులు నీటిలో వేసి కలపాలి.అలాగే అందులో చిటికెడు పసుపు( Turmeric ) కలిపి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి.

ఇక ఉదయాన్నే ఒక గ్లాసు నీటిని మరిగించి, చల్లార్చిన తర్వాత తాగాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube