జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటుచేసిన కళామందిర్ రాయలి షోరూంలో అక్కినేని అమల ప్రారంభించారు.షోరూంలో చిరంజీవి కుమార్తె శ్రీజ లతో కలిసి షో రూమ్ లో కలియతిరి గారు.
అనంతరం అమల మాట్లాడుతూ దసరా దీపావళి పండుగను సందర్భంగా కళామందిర్ అద్భుతమైన షో రూమ్ లో అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.అన్ని వయసులో వారికి ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉండడం విశేషం అని అన్నారు.
వినియోగదారుల నమ్మకానికి మారుపేరుగా కొనసాగుతున్న కళామందిర్ నూతన షో రూమ్లను అందుబాటులోకి తెస్తూ మరింత చేరువవుతుందని అన్నారు.