బాలీవుడ్ స్టార్ షారుఖ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.వడోదర రైల్వే స్టేషన్ తొక్కిసలాట కేసును ధర్మాసనం కొట్టివేసింది.
రయీస్ సినిమా షూటింగ్ సందర్భంగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో షారుక్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.







