ముఖ్యమంత్రి తెనాలి పర్యటన తెనాలి ప్రాంత ప్రజలు ఎదురు చూశారు తెనాలి ప్రాంతంలో జగన్ పర్యటన వల్ల రోడ్లు బాగుపడతాయని అనుకున్నారు గుంతల రోడ్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు గురవుతున్నారు కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దారుణం151 సీట్లు ఇచ్చిన ప్రజలు జగన్ సభలకు ఎందుకు రావటంలేదుజగన్ సభలో సౌకర్యాలు లేవు ప్రజలు గోడలు దూకి పారిపోతున్న పరిస్థితి జగన్ కి ప్రజల్లో ఆదరణ కొరవడింది అందుకే భయంతో దమ్ము దమ్ము అని మాట్లాడుతున్నారు జగన్ సభలకు వలంటీర్, అధికారుల ద్వారా బెదిరించి ప్రజలను తొలుతున్న పరిస్థితి జగన్ తెనాలి కి హాడావిడిగా హెలికాఫ్టర్ లో వచ్చి ఎందుకు వెళ్లిపోయారు జగన్ తెనాలి రావటం వల్ల తెనాలి ప్రాంతానికి ఏమి లాభం
అభివృద్ధి అంటే ప్రతిపక్షాలకు సవాళ్లు విసరటమా మా హయాంలో వంద కోట్లతో నిధులు తెచ్చిన సీఎం ఏమన్నా వచ్చి శంకుస్థాపన చేసారా తెనాలి అభివృద్ధి కోసం చక్కని ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి తో ఆమోదించావటంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు ముఖ్యమంత్రి వచ్చారు వెళ్లారు తెనాలికి ఏమి చేశారు జగన్ సభ పెట్టుకుంటే జనసేన నాయకులను నిర్భదించటం ఏమిటి 175 కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా 500 స్థానాల్లో పోటీచేయ్యండి గతంలో ఇతర రాష్ట్రంలో పోటీ చెశారు గా ఇప్పుడు ఎందుకు పోటీ చెయ్యటం లేదు 175 స్థానాల్లో పోటీ చెయ్యండి అని చెప్పటానికి మీరు ఎవరు మా ఏజండా మా ప్రణాళిక మాకు ఉంది దాని ప్రకారం ముందుకు వెళ్తాము
రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా పాలన చెయ్యటం అంటే ఇదేనా కొన్ని ప్రాంతాలకు,కొంత మంది ప్రజాలకోసమే అభివృద్ధి ప్రణాళిక చేస్తున్నారుఐప్యాక్ వాళ్ళని వైసీపీ నాయకులు ఏ విధంగా బరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి మీకు దమ్ము లేక మీ మీద నమ్మకం మీకు లేక కులాల మధ్య చిచ్చుపెట్టటం,ప్రాంతంల మధ్య చిచ్చుపెడ్తున్నారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలను అభివృద్ధి కి అందరూ సహకరించాలి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లిన ప్రకటనలు చేస్తారు వాటిల్లో ఎన్ని అమలు అయ్యోయో చెప్పాగలరాతెనాలి ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలి