మంత్రి గంగుల నివాసానికి సీబీఐ అధికారుల బృందం

A Team Of CBI Officials To Minister Gangula's Residence

కరీంనగర్ జిల్లాలోని మంత్రి గంగుల కమలాకర్ నివాసానికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది.గ్రానైట్ కేసులపై సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

 A Team Of Cbi Officials To Minister Gangula's Residence-TeluguStop.com

ఇటీవలే గంగలు కమలాకర్, ఆయన సోదరుల ఇళ్లలో ఐటీ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.సుమారు రెండు రోజులపాటు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.

అదేవిధంగా రెండు రోజుల క్రితం గంగుల సోదరుడిని ఈడీ ప్రశ్నించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube