మంత్రి గంగుల నివాసానికి సీబీఐ అధికారుల బృందం
TeluguStop.com
కరీంనగర్ జిల్లాలోని మంత్రి గంగుల కమలాకర్ నివాసానికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది.
గ్రానైట్ కేసులపై సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.ఇటీవలే గంగలు కమలాకర్, ఆయన సోదరుల ఇళ్లలో ఐటీ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.
సుమారు రెండు రోజులపాటు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.అదేవిధంగా రెండు రోజుల క్రితం గంగుల సోదరుడిని ఈడీ ప్రశ్నించింది.
వైరల్: ఊసరవెల్లులు జిమ్ చేస్తున్నాయి… అవాక్కవ్వాల్సిందే!