విశాఖలో మహా అద్భుతం.విశాఖ లో ప్రకృతి వినాయకుడు వెలిశాడు.
సింహాచలం పాత గోశాల వద్ద ప్రకృతి వినాయకుడు చెట్టు పై వెలిశాడు అంటూ మహిళలు పూజలు.రాబోయే వినాయక చవితి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడు విగ్రహాలు ను పూజించాలని కాలనీ వాసులు తెలియజేశారు.
ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి, ప్రకృతి వినాయకుని పూజించాలని మహిళల కోరుతున్నారు.దేవుడు మన చుట్టూ ఉన్నాడు అంటూ కాలనీవాసులు నమ్ముతున్నారు.