విద్యుత్ పై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరిగారు.టిడిపి ఎన్నికల వాగ్దానాలలో ప్రధానంగా విద్యుత్ పెంచం గాక పెంచమన్నారు .
కాని బాబు మైండ్ సెట్ మారలేదు .ఏదేదో చెప్పిసి కథలు అల్లేసి మరి పెంచడం ఆ పైన తను చేసింది పక్క కరెక్టు అనే వాదన వినిపించడం బాబుకే చెల్లు అని జగన్ విమర్శించారు.విపణిలో బొగ్గు 100 డాలర్లు నుంచి 60 డాలర్లకు తగ్గిపోయింది.ఇలాంటప్పుడు కూడా విద్యుత్ జోలికి చంద్రబాబు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నించారు.ఇచ్చిన వాగ్దానాన్నిగుర్తు పెట్టుకోలేదు సరికదా తగ్గించలేదు మళ్ళీ ఆకారణoగా పెంచడం ఎందుకు అని సర్కార్ని తూర్పార పట్టారు .జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం తో అయోమయానికి వై కాపా సభ్యులు గురయ్యారు.మొత్తానికి జగన్ తన వాదనను వినిపించేసారు
.