బక్రీద్ పండగ కోసం ఏర్పాట్ల పరిశీలన.

ఈ నెల 17 సోమవారం జరిగే ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ పండుగ ( Bakrid festival)కోసం ఎల్లారెడ్డి పేట(Ellareddy Peta)లో గల ఈద్గా లో చేయవలసిన ఏర్పాట్లను స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ (MPTC is a Balaraju Yadav)పరిశీలించారు.ఏపుగా పెరిగిన చెట్లను తొలగించాలని ఈద్గా వద్ద పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ ప్రత్యేకాధికారికి విన్నవించగా ఆయన ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ శానిటేషన్ ఇంచార్జీ ఆంజనేయులు తో కలిసి స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ లు కలిసి పరిశీలించారు.

 Consideration Of Arrangements For Bakrid Festival. Bakrid Festival. Ellareddy Pe-TeluguStop.com

ఏపుగా ఎదిగిన చెట్లను తొలగించడం కోసం గ్రామ పంచాయతీ సిబ్బందిని నియమించాలని రెండు రోజుల లోపు చెట్లను తొలగించాలని ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్య ను పంచాయతీ కార్యదర్శి దేవరాజు ను కోరారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు దర్వేష్, లాల్ మహమ్మద్, గౌస్, ఖాజా , గ్రామ పంచాయతీ శానిటేషన్ ఇంచార్జీ ఆంజనేయులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube