మంత్రి కాకాణి భూదోపిడీ చేస్తున్నారు..: సోమిరెడ్డి

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ( Minister Kakani Govarthan Reddy )తీవ్ర ఆరోపణలు చేశారు.

 Minister Kakani Is Doing Land Grabbing Somireddy , Somireddy Chandramohan Reddy-TeluguStop.com

మంత్రి కాకాణి ఆధ్వర్యంలో శాశ్వత భూహక్కు పేరిట దోపిడీ జరుగుతోందన్నారు.అంతేకాకుండా కాకాణి అల్లుడి కంపెనీ కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఏడు వేల ఎకరాల భూమి ఇచ్చామంటున్న మంత్రి కాకాణి ఆ వివరాలను మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.పేదలకు తక్కువ డబ్బులు చెల్లించి భూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

కాకాణి భూ ఆక్రమణలపై త్వరలోనే లోకాయుక్తను ఆశ్రయిస్తామని సోమిరెడ్డి తెలిపారు.అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube