తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే సుకుమార్ ఆయన తర్వాత స్థానంలో ఉంటాడు.ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మరి ఇలాంటి క్రమంలో సుకుమార్ చేస్తున్న పుష్ప 2 ( Pushpa 2 )సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకంటే రాజమౌళి( Rajamouli ) వరుసగా మూడు సినిమాలతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు.మరి సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా పేరుతో సంపాదించుకున్నప్పటికీ పుష్ప 2 సినిమాతో ఏ రేంజ్ లో తను సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఒకవేళ పుష్ప 2 సినిమాతో కూడా తను మంచి సక్సెస్ ని కనక అందుకున్నట్లైతే ఇక పాన్ ఇండియాలో సుకుమార్ కు తిరుగులేదనే చెప్పాలి తెలుగు నుంచి పాన్ ఇండియాలో సక్సెస్ అవుతున్న టాప్ డైరెక్టర్లలో సుకుమార్ పేరు మారు మ్రోగిపోతుంది.
ఇక దాంతో పాటు ఈ సినిమాని అత్యంత కీలకంగా తెరకెక్కిస్తున్న సుకుమార్ ఆ సినిమా సక్సెస్ ని మాత్రమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది కూడా చాలా చర్చనీయాంశం గా మారింది.ఇక ఈ సినిమా తో సుకుమార్ 1000 కోట్లకు పైన కలక్షన్స్ ని రాబట్టాలని చూస్తున్నాడు మరీ ఈ సినిమా తో ఆయన ఎంతవరకు తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాని సక్సెస్ గా మలచగలిగితే అల్లు అర్జున్ కెరియర్ లో కూడా ఈ సినిమా ఒక మైలు రాయి గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.