బీజేపీ నేతల మాటలు సరికాదు..: మల్లు రవి

బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి ఖండించారు.సీఎం రేవంత్ రెడ్డికి ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 The Words Of Bjp Leaders Are Not Correct..: Mallu Ravi-TeluguStop.com

స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లలేదని మల్లు రవి తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు.

బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube