సంగారెడ్డి జిల్లాలో( Sangareddy District ) విషాద ఘటన చోటు చేసుకుంది.కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి( Church ) కూలి నలుగురు మృత్యువాత పడ్డారు.
శిథిలాల కింద మరో నలుగురు కూలీలు చిక్కుకుని పోయారని తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.