తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.అందులో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు.
ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివెట్ చేసుకోవల్సిన అవసరం అయితే ఉంది.
ఇక రీసెంట్ ఆయన దేవర సినిమాతో( Devara ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు వార్ 2( War 2 ) సినిమాలో కూడా తను నటిస్తున్నాడు.దాంతో పాటుగా ప్రశాంత్ నీల్( Prasanth Neel ) దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక మొత్తానికైతే ఆయన చాలా బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక తనని తాను మరొకసారి స్టార్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ప్రస్తుతం తనదైన రీతిలో ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకొని భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఇక తనను తాను మరొకసారి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు రాబోయే రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ సాధిస్తే ఎన్టీఆర్ మరోసారి తన సత్తా చాటుకున్న వాడు అవుతాడు.అలాగే బాలీవుడ్ లో కూడా ఆయన పేరు భారీ రేంజ్ లో వినిపిస్తుందనే చెప్పాలి.చూడాలి మరి ఈ సినిమాతో అయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది…
.