డల్ స్కిన్ ను 20 నిమిషాల్లో సూపర్ బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీ కోసం!

అసలే ఈ రోజు దీపావళి( Diwali ).అంటే చీకటిని పారదోలే వెలుగుల పండుగ.

 An Effective Home Remedy That Turns Dull Skin Super Bright! Home Remedy, Dull Sk-TeluguStop.com

కేవ‌లం హిందువులు మాత్ర‌మే కాకుండా అన్ని మ‌తాల వారు దీపావ‌ళిని ఎంతో ఉత్సాహంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు.ఇటువంటి స్పెషల్ డే నాడు స్కిన్ డల్ గా ఉంటే అస్సలు సహించలేరు.

డల్ స్కిన్ ను రిపేర్ చేసుకునేందుకు తెగ కుస్తీ పడుతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

Telugu Tips, Skin, Dull Skin, Face Pack, Latest, Skin Care, Skin Care Tips-Telug

అందుకోసం ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వైట్ రైస్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ పువ్వు, రెండు చుక్కలు వెజిటేబుల్ గ్లిజరిన్ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Skin, Dull Skin, Face Pack, Latest, Skin Care, Skin Care Tips-Telug

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మ కణాలు లోతుగా శుభ్రం అవుతాయి.మురికి, మృత కణాలు తొలగిపోతాయి.

టాన్ రిమూవ్ అవుతుంది.డల్ స్కిన్ సూపర్ బ్రైట్ గా మారుతుంది.

సో. డల్ స్కిన్ తో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి.ఈ ఫెస్టివల్ కు దీపాల వెలుగులో మీరు కూడా అందంగా కాంతివంతంగా మెరిసిపోండి.పైగా వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని పాటిస్తే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ స్మూత్ గా మరియు షైనీ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube