డల్ స్కిన్ ను 20 నిమిషాల్లో సూపర్ బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీ కోసం!

అసలే ఈ రోజు దీపావళి( Diwali ).అంటే చీకటిని పారదోలే వెలుగుల పండుగ.

కేవ‌లం హిందువులు మాత్ర‌మే కాకుండా అన్ని మ‌తాల వారు దీపావ‌ళిని ఎంతో ఉత్సాహంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు.

ఇటువంటి స్పెషల్ డే నాడు స్కిన్ డల్ గా ఉంటే అస్సలు సహించలేరు.

డల్ స్కిన్ ను రిపేర్ చేసుకునేందుకు తెగ కుస్తీ పడుతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

"""/" / అందుకోసం ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వైట్ రైస్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ పువ్వు, రెండు చుక్కలు వెజిటేబుల్ గ్లిజరిన్ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/" / ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మ కణాలు లోతుగా శుభ్రం అవుతాయి.

మురికి, మృత కణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.

డల్ స్కిన్ సూపర్ బ్రైట్ గా మారుతుంది.సో.

డల్ స్కిన్ తో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి.

ఈ ఫెస్టివల్ కు దీపాల వెలుగులో మీరు కూడా అందంగా కాంతివంతంగా మెరిసిపోండి.

పైగా వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని పాటిస్తే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ స్మూత్ గా మరియు షైనీ గా మారుతుంది.

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వచ్చే ఏడాదే పెళ్లి పిల్లలంటూ పోస్ట్!