కిరణ్ అబ్బవరం స్పీచ్ తో భారీ గా బుక్ అయిన క సినిమా టికెట్స్ ...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం.( Kiran Abbavaram ) యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోడమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నాడు.

 Movie Tickets Booked Heavily With Kiran Abbavaram Speech Details, Kiran Abbavara-TeluguStop.com

అయితే ఈ కుర్ర హీరో చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడమనదే నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

Telugu Kiran Abbavaram, Ka, Ka Pre, Ka Tickets, Ka Trailer, Kiranabbavaram, Toll

ఇక ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాలు నిరాశపర్చినప్పటికి ఆయన మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రస్తుతం క అనే సినిమాతో( Ka Movie ) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెంచేశారు.ఇక రీసెంట్ గా కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

 Movie Tickets Booked Heavily With Kiran Abbavaram Speech Details, Kiran Abbavara-TeluguStop.com

దాంతో చాలామంది ఈ సినిమాని చూడాలని తద్వారా వాళ్లు కూడా కిరణ్ అబ్బవరం స్టార్ హీరోగా ఎదగడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Telugu Kiran Abbavaram, Ka, Ka Pre, Ka Tickets, Ka Trailer, Kiranabbavaram, Toll

ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక ట్రైలర్( Ka Trailer ) చూస్తుంటే అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది.అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలకి చాలామంది ఇంప్రెస్ అయ్యి భారీ లెవెల్లో టికెట్లను బుక్ చేసుకుంటున్నారు.

ఇక బుక్ మై షో లో కూడా ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు మొత్తం బుక్ అయిపోయినట్టుగా చూపిస్తుంది.ఇక మొత్తానికైతే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube