తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) పేరు చెబితే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలే గుర్తుకొస్తున్నారు.నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలే కాకుండా యంగ్ హీరోలు( Young Heroes ) కూడా తమను తాము స్టార్ హీరోలు ఎలివేట్ చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు పాన్ ఇండియా లో( Pan India ) స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇదే సమయంలో దర్శకులు కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ లు సాధించిన దర్శకులు( Directors ) సైతం స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులైతే వస్తున్నాయి.ఇక తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్ డైరెక్టర్లు ఉన్నారు.ఒక్కొక్కరు మంచి మంచి కథలను తీసుకొని వాళ్ల స్టాండర్డ్ లో సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నారు…

ఇక ఇలాగే కనక తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు సాగితే మాత్రం మరో రెండు సంవత్సరాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టచ్ చేసే ఇండస్ట్రీ ఇకమీదట ఉండబోదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలను టచ్ చేయడం ఏ ఇండస్ట్రీ హీరోల వాళ్ళు కావడం లేదనేది వాస్తవం… మన ప్రభాస్( Prabhas ) లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకొని ఇప్పుడు తెలుగు వాళ్లందరికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారనే చెప్పాలి…
.