ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదా..? బ్లాక్ టీ మంచిదా..? అసలు నిజం ఏంటంటే..?

సాధారణంగా చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది.అతి ముఖ్యంగా చాలామంది గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి కూడా తాగుతారు.

 Is Green Tea Good For Health Is Black Tea Good? What Is The Real Truth , Heal-TeluguStop.com

అయితే ఈ గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.గ్రీన్ టీ ఆయుర్వేద ఆకుల పొడితో తయారుచేస్తారు.

అలాగే బ్లాక్ టీ ఆకుల పొడితో తయారుచేస్తారు.ఇక ఈ వ్యత్యాసం కారణంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ లో పోషకాల పరిమాణం నాణ్యతలో తేడా ఉంటుంది.

అయితే గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

అలాగే ఫ్రీ రాడికల్స్ కణాలను కూడా దెబ్బతీస్తాయి.

Telugu Antioxidant, Black Tea, Caffeine, Cancer, Green Tea, Tips, Heart-Telugu H

అంతే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు,( Heart disease ) ఇతర వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.అయితే గ్రీన్ టీలో క్యాటెచిన్స్ కూడా ఉంటాయి.అయితే ఇవి బరువు తగ్గడానికి అలాగే మధుమేహాన్ని నియంత్రించడానికి అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఇక బ్లాక్ టీ లో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.కానీ గ్రీన్ టీ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి.ఇక బ్లాక్ టీ కెఫిన్ మొత్తం గ్రీన్ టీ కంటే ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ శక్తి స్థాయిలను పెంచడానికి, దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

అలాగే పోషకాలు కూడా ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Telugu Antioxidant, Black Tea, Caffeine, Cancer, Green Tea, Tips, Heart-Telugu H

ఈ విధంగా చూసుకుంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ( Green tea Black tea ) రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.కాబట్టి ఏది మంచిది అనేది వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.అయితే యాంటీ ఆక్సిడెంట్ ( Antioxidant )స్థాయిలను పెంచడం, బరువు తగ్గడం పట్ల ఆసక్తి ఉంటే మాత్రం గ్రీన్ టీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.కెఫిన్ స్థాయిలను పెంచడం, శక్తి స్థాయి లను పెంచడం పట్ల ఆసక్తి ఉంటే బ్లాక్ టీ మంచిది అని చెప్పవచ్చు.

ఇలా ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే మీకు ఏ టీ మంచిది అనే దాని గురించి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube