జనసేన హింసలో పాల్గొనదు..: నాదెండ్ల మనోహార్

జనసేన పార్టీ ఎప్పుడూ ఎటువంటి హింసలో పాల్గొనదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహార్ అన్నారు.మేయర్ కావటి మనోహర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు.

 Janasena Will Not Participate In Violence..: Nadendla Manohar-TeluguStop.com

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సుమోటో కేసులు పెట్టాలని సుప్రీంకోర్టే చెప్పిందని నాదెండ్ల పేర్కొన్నారు.ఈ క్రమంలో మనోహర్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలన్నారు.153ఏ, 153 బి కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరుతున్నామని తెలిపారు.లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

అదేవిధంగా ఏపీలో ఇసుక తవ్వకాలపై కూడా ఈడీ దర్యాప్తు కోరతామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube