పవర్ స్టార్ క్రేజ్ కు ఇదే ప్రూఫ్.. ఆ ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా పవన్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పేరు కూడా ఒకటి.అటు రాజకీయపరంగా ఇటు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Pawan Kalyan Visuals Goes Viral , Pawan Kalyan, Politics, Tollywood , Tamil Movi-TeluguStop.com

అందరి హీరోలకు అభిమానులు ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారని చెప్పవచ్చు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరువ వైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

ఇలా రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు పవన్ కళ్యాణ్.

Telugu Og, Pawan Kalyan, Tamil Fans, Tollywood-Telugu Political News

ఒకవైపు సినిమాలో మరొకవైపు రాజకీయాలతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల బ్రో( Bro ) సినిమాలో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

పవన్ నటిస్తున్న సినిమాలలో ప్రస్తుతం ఓజి సినిమా( OG movie ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఇది ఇలా ఉంటే నిన్న అర్ధరాత్రి సమయం నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఏపీలో సంచలనంగా మారింది.

దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.నిన్న రాత్రి సమయం నుంచి అయితే ఏపీలో జరిగిన పరిణామాలతో పవన్ తీసుకున్న డెసిషన్స్ కానీ తన అగ్రెసివ్ స్పందనతో తన పేరు మరింత స్థాయిలో వినిపించడం మొదలైంది.

Telugu Og, Pawan Kalyan, Tamil Fans, Tollywood-Telugu Political News

మెయిన్ గా తమిళ్ సినీ ఫ్యాన్స్( Tamil movie fans ) కూడా పవన్ క్రేజ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నిన్నటి విజువల్స్ వైరల్ చేస్తున్నారు.దీనితో ఎక్స్ ట్రెండింగ్ లో పవన్ పేరు నిలవగా ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలు వీడియోలు మరింత స్ప్రెడ్ చేస్తున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ డిమాండ్ కి ప్రూఫ్ ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పేరు హాట్ టాపిక్ గా మారింది.

ఒకవేళ పవన్ కళ్యాణ్ అరెస్టు చేయడం కనుక కన్ఫామ్ అయితేపరిస్థితులు ఎంతటి దారుణంగా భయంకరంగా ఉంటాయో చెప్పడం అంతరావే వేయడం కూడా చాలా కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube