సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వాళ్ళకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ( FIlm Industry ) అంటే అందరికీ చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి అందరూ ఇజిగా ఇండస్ట్రీ కి రావాలని అనుకుంటారు అయితే ఇక్కడికి వస్తె కానీ తెలీదు ఇక్కడ ఎంత కష్టం ఉంటుంది.అయితే ఇలాగే కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్లలో సుధీర్ వర్మ( Sudheer Verma ) ఒకరు ఈయన తీసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద గా విజయం సాధించ లేక పోతున్నాయి.ఈయన తీసిన మొదటి సినిమా అయిన స్వామి రారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది ఇక ఈ సినిమా ని మినహా ఇస్తే మిగిలిన ఏ సినిమాలు కూడా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు…
అందుకే ఆయన కెరియర్ లో పెద్ద హీరోలు ఎవరు కూడా ఆయన కి ఛాన్స్ లు ఇవ్వటం లేదు.ఇక రవితేజ తో రీసెంట్ గా చేసిన రావణా సుర సినిమా( Ravanasura Movie ) కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ అయింది ఇక దాంతో ఆయన చేసే సినిమాల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు నిజానికి ఇప్పటికే ఆయన ఇంకో సినిమా చేయాలి కానీ కుదరడం లేదు…
ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం సుధీర్ వర్మ తన నెక్స్ట్ సినిమా ను నాని( Natural Star Nani ) తో చేస్తున్నట్టు గా తెలుస్తుంది…అనుడకే దానికి సంభాడించిన ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారట అయితే ఈ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కాన్సెప్ట్ తో సుధీర్ వర్మ ఉన్నట్టు గా తెలుస్తుంది…