ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంటూ ఫామ్- 1 జారీ చేసింది.

 Ap High Court Orders President Of Pharmacy Council Of India-TeluguStop.com

గతంలో ఫార్మసీ కాలేజీల అప్లికేషన్ రుసుమును మూడింతలు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పీసీఐ అమలు చేయలేదు.ఈ నేపథ్యంలో కాలేజీలు వేసిన కోర్టు ధిక్కరణ కేసును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఫామ్ -1ను జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube