తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్, పుట్టపాక,నారాయణపురం గ్రామాలలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు మంగళవారం పూలమాలవేసి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించేలా

 Palabhisheka To Telangana Thalli Idol, Palabhisheka ,telangana Thalli Idol, Kusu-TeluguStop.com

కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహం మార్పులు చేయడం సరి కాదన్నారు.

ఈ కార్యక్రమంలో నర్రి నరసింహ,చిరువేరు భిక్షం, తెలంగాణ భిక్షం,ఎడ్ల సత్తయ్య,కట్టెల భిక్షపతి, యాదవరెడ్డి,మన్నె ఇంద్రసేనారెడ్డి,జంగయ్య, జింకల కిరణ్,తిరుమలేష్, గంగాదేవి,సత్తయ్య, బీరయ్య,కత్తుల గాలయ్య,సోమనబోయిన చందు యాదవ్,రాసాల వెంకటేష్,సిరిపంగి గాలయ్య,కొంపెల్లి నరసింహ,చిలువేరు ముత్యాలు,చింతకింది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube