ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు
TeluguStop.com
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంటూ ఫామ్- 1 జారీ చేసింది.
గతంలో ఫార్మసీ కాలేజీల అప్లికేషన్ రుసుమును మూడింతలు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పీసీఐ అమలు చేయలేదు.
ఈ నేపథ్యంలో కాలేజీలు వేసిన కోర్టు ధిక్కరణ కేసును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఫామ్ -1ను జారీ చేసింది.
డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?