ఆత్మలు, దయ్యాలు ప్రత్యేకంగా కొంతమందికే ఎందుకు కనిపిస్తాయో తెలుసా..?

చాలామంది దయ్యాలు( Ghosts ) ఉన్నాయని నమ్ముతారు.ఇక మరికొందరు ఈ ఆధునిక కాలంలో కూడా దయ్యాలు, ఆత్మలు అన్న మాటలు ఏంటి అంటూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటారు.

 Why Some People Only Able To See Ghosts Details, Ghosts, Paranormal Activities,-TeluguStop.com

అయితే కొంతమందికి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి.ఏదో ఒక సమయంలో వారికి ఆత్మలు, దయ్యాలు కనిపిస్తాయి.

అయితే ఆత్మలు, దయ్యాలు అందరికీ కనిపించవు.ప్రత్యేకంగా కొంతమందికే కనిపిస్తాయి.

అలా కనిపించిన వాళ్ళు దెయ్యాలు, ఆత్మలు గురించి నమ్ముతారు.కనిపించని వాళ్ళు దాన్ని పట్టించుకోరు.

ఇక చాలామందికి దయ్యాలు, ఆత్మల గురించి మాట్లాడుకోవడం అంటే ఇష్టం ఉంటుంది.ఇక పల్లెటూర్లలో కూడా చాలా దయ్యాల కథలు మనం వింటూనే ఉంటాం.

Telugu Paranormal, Souls, Spirits, Process-Latest News - Telugu

పల్లెటూర్లలో ఆమెకు దయ్యం పట్టిందని, లేదా వాళ్లకు దయ్యం కనిపించిందని లేదా తమ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత తమకు రోజు కనిపించేవారని చాలామంది దయ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.ఈ విధంగా కొంతమంది దెయ్యం ఉందని నమ్మితే, మరి కొందరు దయ్యం లేదు ఆత్మలు లేవు అంటూ నమ్మరు.అయితే దీనిపైన సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్( Christopher ) మాట్లాడుతూ.ఇంట్లో దయ్యం ఉండాలంటే ముందుగా ఇంట్లో ఎవరో ఒకరు ఇంట్లో దయ్యం ఉందని నమ్మాలి అని అన్నారు.

Telugu Paranormal, Souls, Spirits, Process-Latest News - Telugu

అయితే మన ఆలోచనలు, అంచనాలు మన ఇంటి స్పందన లాంటివన్నీ కూడా కలిసి మన పరిసరాలలో జరిగే విషయాలను రిసీవ్ చేసుకునే విధానంపై అది ఆధారపడి ఉంటుంది.దయ్యాల మీద నమ్మకం ఉన్నవారికి కీచురాళ్ల శబ్దాలు, తలుపుల చప్పుడు లాంటి పారానార్మల్ ఆక్టివిటీస్( Paranormal Activities ) కనిపిస్తూ ఉంటాయి.అలాంటి శక్తులు ఏమీ లేవని నమ్మకం లేని వారు లాజిక్కుల కోసం వెతుకుతూ ఉంటారు.అయితే ఇలాంటి పారానార్మల్ నమ్మకాల వల్ల చాలామంది దయ్యాలను చూడడం సాధ్యపడుతుంది.

ఈ పూర్తి జనాభాలో కనీసం 75 శాతం మందిలో ఒక్కరికైనా పారానార్మల్ నమ్మకం కలిగి ఉన్నారు.ఇక 50% మందికి వీటి మీద నమ్మకం ఉండదు అందుకే అలాంటి వారికి దెయ్యాలు కనిపించవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube