దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే మద్యం కుంభకోణంలో విజయ్ నాయర్, అభిషేక్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.