హీరోయిన్ ఆఫర్స్‌ ను తిరస్కరిస్తున్న బుల్లితెర రాములమ్మ!

బుల్లి తెర పై యాంకర్ గా ఎన్నో సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి( Sreemukhi ) ఇప్పటికి కూడా బిజీ బిజీగా కార్యక్రమాల్లో కనిపిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఇక సోషల్ మీడియా లో ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

 Sreemukhi Says No To New Heroes And New Directors,sreemukhi,young Heroes,heroine-TeluguStop.com

స్టార్ హీరోయిన్స్ సైతం ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తారా.ఇంత అందంగా ఉంటారా అనిపించే అంతగా శ్రీముఖి ఫోటో షూట్స్( Sreemukhi Photoshoots ) ఉంటాయి అనడంలో సందేహం లేదు.

ఇక శ్రీముఖి కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించేందుకు ప్రయత్నాలు చేసింది.కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.

కానీ ఇప్పటి వరకు హీరోయిన్ గా సరైన బ్రేక్ దక్కలేదు.

Telugu Srimukhi, Tv Anchor, Tv Ramulamma-Movie

అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artistt ) గా కూడా ఈమె చేస్తున్నప్పటికీ చిన్నా చితక ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి ఇక శ్రీముఖి కొత్త సినిమాల విషయానికి వస్తే పెద్దగా కమిట్ అవ్వడం లేదట.చిన్న హీరోలకి, కొత్త దర్శకులకు, చిన్న బడ్జెట్ సినిమాలకి శ్రీముఖి ని హీరోయిన్ గా అడుగుతున్నారట.ఆమె యాంకరింగ్ తో తమ సినిమాకు కావాల్సిన బజ్ వస్తుంది అనే ఉద్దేశంతో కొందరు ఆమెను తన సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ ఆమె మాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Telugu Srimukhi, Tv Anchor, Tv Ramulamma-Movie

గుర్తింపు లేని హీరో, గుర్తింపు లేని దర్శకుడుతో వర్క్ చేస్తే వచ్చే పెద్ద ఆఫర్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని శ్రీముఖి భావిస్తుందట.అందుకే కొత్త దర్శకులకు కొత్త హీరోలకు సున్నితంగా నో చెబుతూ తాను యాంకర్ గా బిజీగా ఉన్నాను అంటూ సమాధానమిస్తుంది.ముద్దుగుమ్మ శ్రీముఖి తో నటించాలని ఎంతో మంది యంగ్ హీరోలు( Young Heroes )ఆశ పడుతున్నారు.

కానీ వారికి శ్రీముఖి నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది.అసలు శ్రీముఖి ఎలాంటి పాత్రల్లో నటించాలని కోరుకుంటుంది.

హీరోయిన్ గా ఎలాంటి హీరోలకు జోడిగా నటించాలని కోరుకుంటుందో అర్థం కావడం లేదు అంటూ ఈ మధ్య కాలంలో కొందరు నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు.ముందు ముందైనా శ్రీముఖి అన్ని సినిమాలకు.

అందరూ హీరోలకు ఓకే చెబుతుందా అనేది చూడాలి.శ్రీముఖి సినిమాల్లో బిజీ అవ్వాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

శ్రీముఖి ఆ మధ్య ప్రేమలో పడ్డానని పెళ్లి చేసుకోబోతున్నానని వ్యాఖ్యలు చేసింది.కానీ అవన్నీ నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చేసింది.

పెళ్లి విషయంలో ఇప్పటి వరకు కూడా శ్రీముఖి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.అది ఎప్పుడు ఇస్తుంది అని తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube