జగిత్యాల జిల్లాలోని మాతాశిశు ఆస్పత్రిలో మహిళ కడుపులో కర్చీఫ్ మరచిన ఘటనపై త్రీమెన్ కమిటీ విచారణ చేపట్టింది.ఇందులో భాగంగా బాధితురాలు నవ్యశ్రీకి కడుపులో గుడ్డను వైద్యురాలిని కమిటీ విచారించింది.
మాతా శిశు ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు.ఆపరేషన్ చేసింది ఎవరనే దానిపై త్రీమెన్ కమిటీ అధికారులు విచారిస్తున్నారు.