ఈ ఫ్యాన్ ఏసీ మాదిరి పనిచేస్తుంది.. ట్రై చేయండి ఒకసారి! కరెంట్ బిల్లు కూడా జీరో!

మీరు ఏసీ వాడకంతో విసిగిపోయారా? వేలకు వేలు కరెంటు బిల్లు రావడం వాళ్ళ డిస్టర్బ్ అయ్యారా? అయితే మీరు ఈ ప్రత్యామ్నాయ మార్గం గురించి ఆలోచించాల్సిందే.ఇక్కడ ఫోటో వున్నా టవర్ ఫ్యాన్ మీకు సహకరించగలదు.

 Bajaj Tempesta Tower Fan Price And Features Details, Bajaj, Fan,ac, Technology U-TeluguStop.com

ఇది మీ ఇంటిని చల్లగా మార్చగలదు మరియు మీ కరెంటు బిల్లును కంట్రోల్ చేయగలదు.రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలలో భానుడు మండిపోతున్నాడు.

దాంతో ముఖ్యంగా చిన్నపిల్లలు వున్న వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లో హీట్ వేవ్ మరింత పెరిగి ఫ్యాన్ నుంచి కూడా వేడి గాలి ఇస్తుంది.

ఇది అందరికీ అనుభవమే కదా.

Telugu Bajaj, Bajajtempesta, Bajaj Tower Fan, Latest, Ups-Latest News - Telugu

కాబట్టి మీరు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూడవలసిన అవసరం ఎంతైనా వుంది.ఈ టవర్ ఫ్యాన్ పేరు బజాజ్ టెంపెస్టా. ఇది 80 W శక్తిని మాత్రమే వాడుకొని మీకు చల్లని గాలిని అందించగలదు.బజాజ్ టెంపెస్టా టవర్ ఫ్యాన్ ధర విషయానికొస్తే కేవలం రూ.17,245 మాత్రమే.ఏసీ కంటే తక్కువధరలలోనే ఇది మీకు మార్కెట్లో లభించగలదు.దీనిని మీరు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.ఇ-కామర్స్ సైట్ ఈ టవర్ ఫ్యాన్ పై 45 శాతం తగ్గింపును అందిస్తోంది.దీని ధర రూ.9,399కి తగ్గింది.ఇది కాకుండా, నో కోస్ట్ EMI ఎంపిక కూడా ఇపుడు అందుబాటులో ఉంది.

Telugu Bajaj, Bajajtempesta, Bajaj Tower Fan, Latest, Ups-Latest News - Telugu

టవర్ ఫ్యాన్‌లో 4 స్పీడ్ లెవల్స్ అందుబాటులో ఉన్నాయి.ఇది 300 CMH అధిక గాలిని ఇస్తుంది.దీనిని తేలికగా హేండిల్ చేయవచ్చు.ఇది 70-డిగ్రీ డోలనంతో రూపొందించబడింది.దీనిని రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు.24H ప్రీ-సెట్ టైమర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ఇది డబుల్ సైడ్ వాష్ చేయగల ఫిల్టర్‌తో వస్తుంది మరియు స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.బజాజ్ టెంపెస్టా టవర్ ఫ్యాన్ గాలిలో ఉన్న కాలుష్య కారకాలను కూడా బయటకు తీస్తుంది.

దీని కెపాసిటీ 268 లీటర్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube