ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్‎లో చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ క్లారిటీ

ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ త్రినాథరావు క్లారిటీ ఇచ్చారు.ఉప్పర కులస్తులకు సంబంధించిన పదాన్ని కావాలని వాడలేదని చెప్పారు.

 Director Clarity On The Comments Made At The Dhamaka Pre-release Event-TeluguStop.com

తనకు ఉప్పర కులస్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని తెలిపారు.ఉప్పర అనే పదాన్ని అందరూ బహిష్కరించాలన్న త్రినాథరావు తనను క్షమించాలని కోరారు.

తన మీద కోపాన్ని సినిమా మీద చూపించొద్దని విన్నవించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube