ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ క్లారిటీ
TeluguStop.com
ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ త్రినాథరావు క్లారిటీ ఇచ్చారు.
ఉప్పర కులస్తులకు సంబంధించిన పదాన్ని కావాలని వాడలేదని చెప్పారు.తనకు ఉప్పర కులస్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని తెలిపారు.
ఉప్పర అనే పదాన్ని అందరూ బహిష్కరించాలన్న త్రినాథరావు తనను క్షమించాలని కోరారు.తన మీద కోపాన్ని సినిమా మీద చూపించొద్దని విన్నవించారు.