ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఒంగోలు వైసీపీ ఎంపి మాగుంట కామెంట్స్డి ల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు.లిక్కర్ స్కామ్ లో నా పేరు బయటకు వస్తే గతంలోనే వివరణ ఇచ్చాను.
డిల్లీ మద్యం స్కాం పేరుతో నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్ వ్యాపారుల కుట్ర చేస్తున్నారు.అమిత్ అరోరా ఎవరో నాకు తెలియదు.
అమిత్ అరోరాతో ఎప్పుడూ ఫోన్ లో కూడా మాట్లాడలేదు.కుట్రలు అన్నీ త్వరలోనే బయటకు వస్తాయి.