శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా నరసన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పత్రాల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు.

 Cm Jagan's Visit To Srikakulam District-TeluguStop.com

కాగా తాడేపల్లి నుంచి బయలు దేరిన సీఎం జగన్ నరసన్నపేటకు చేరుకున్నారు.

గత ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేసిన భూముల రీసర్వేను సీఎం జగన్ ప్రభుత్వం సాకారం చేసిన సంగతి తెలిసిందే.

సమగ్ర భూముల రీసర్వేను ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి తొలి దశలో రెండు వేల గ్రామాల్లో పూర్తి చేసింది.ఈ క్రమంలో ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube