మునుగోడులో దూసుకెళ్తున్న కారు.. చివరి దశకు ఓట్ల లెక్కింపు

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది.12వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 7,794కి పెరిగింది.12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు 7,440 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.బీజేపీకి 5,398 ఓట్లు వచ్చాయి.

 A Car Rushing In Munugadu.. Counting Of Votes For The Last Stage-TeluguStop.com

మునుగోడు కౌంటింగ్ లో 2, 3వ రౌండ్ మినహాయిస్తే ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం లభించింది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube