తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర పై హాట్ యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.
అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే మొన్నటి వరకు బుల్లితెర ను అటు వెండి తెర ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన అనసూయ వెండితెర పై అవకాశాలు ఎక్కువ అవ్వడంతో బుల్లితెర కు గుడ్ బాయ్ చెప్పేసింది.
కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ప్రేక్షకులను మెప్పించి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది అనసూయ.
ఇకపోతే ప్రస్తుతం అనసూయ చేతిలో వరుసగా అవకాశాలు ఉన్న విషయం తెలిసిందే.
తెలుగులో ఈమె ఇప్పటివరకు సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం, కథనం, థాంక్యూ బ్రదర్, యాత్ర, కిలాడీ, పుష్ప లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా పలు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
ఇక ఇది ఇలా ఉంటే అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ, వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, బోలా శంకర్, పుష్ప 2 సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

ఇక అనసూయ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈమె సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఈ పద్యంలోని సినిమాలకు కాస్త గ్యాప్ దొరకడంతో గత కొద్ది రోజులుగా అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది.అనసూయ ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.తాజాగా ఆమె ఫ్యాన్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో పొట్టి నిక్కర్, ఆఫ్ హాండ్స్ టీషర్టు ధరించి థైస్ ని చూపిస్తూ రెచ్చిపోయింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.