త్వరలో మునుగోడులో ఉప ఎన్నికలు జరగనున్న నాపద్యంలో ఓటర్ నమోదు అభ్యంతరాలు కొందరు హైకోర్టులో పిటిషన్ వెయ్యగా ఓటర్ల నమోదు అభ్యంతరాలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఎలక్షన్ కమిషన్కు పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.
ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.కొత్తగా నమోదైన 25వేల ఓట్లలో 7వేలు తొలగించినట్లు ఈసీ కోర్టుకు తెలిపింది.