ఈ వారం ముగ్గురిలో బాక్సాఫీస్ విజేత ఎవరు?

ప్రతీ శుక్రవారం బాక్సాఫీస్ వార్ తప్పదు.ఎందుకంటే ప్రతీ వారం ఏదొక సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.

 Three Movies In One Day Box Office Fight Krishna Vrinda Vihari Alluri Dongalunna-TeluguStop.com

ఎప్పుడో ఒకసారి మాత్రమే పోటీ లేకుండా ఉంటుంది.కానీ ఎప్పుడు సినిమాలు మధ్య పోటీ తప్పదు.

అయితే జూన్, జులై నెలల్లో వరుస ప్లాప్స్ ఎదుర్కొన్న టాలీవుడ్ కు ఆగష్టు కొద్దిగా ఊపిరి పోసింది.వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అవ్వడంతో మళ్ళీ గాడిలో పడింది.

ఇక ఇప్పుడు సెప్టెంబర్ లో ఈ వారం కూడా వరుస సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఒకే రోజు ముగ్గురు యంగ్ హీరోలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

పెద్ద సినిమాలు లేకపోవడం వీరికి కలిసి వచ్చే విషయం.ఈ రోజు టాలీవుడ్ లో మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

మరి వాటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ వారం అల్లూరి ,కృష్ణ వ్రింద విహారి,దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి.

వీటిలో కృష్ణ వ్రింద విహారి సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించాడు.ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కింది.

మరి ఈ సినిమా ఈయనకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Telugu Alluri, Krishnavrinda, Naga Shaurya, Sri Simha, Sri Vishnu, Tollywood Box

ఇక అల్లూరి సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు.ఈయన ఎప్పటి నుండి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటించాడు.

మరి అల్లూరి సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.ఇక ఇదే రోజు సెప్టెంబర్ 23న రిలీజ్ కాబోతున్న మరో సినిమా దొంగలున్నారు జాగ్రత్త.

హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ సింహ హీరోగా నటించాడు.మరి ఈ మూడు విభిన్న సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు విజయం అందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube