నితా అంబానీ తాగే టీ గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఏషియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ర్యాంక్ పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబందించిన విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తుంటారు.అందులో భాగంగానే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ జీవన విధానం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.20 ఏళ్ల వయసులోనే ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్న ఆమె.సాంఘిక సంక్షేమ పనులలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది.ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ అంతేకాదు నీతా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ కూడా.అయితే.అమే జీవన విధానం కూడా చాలా విలాసవంతంగా ఉంటుంది.

 Shocked To Know About Nita Ambani Tea Cost Details, Nithu Ambani, Tea, Costs, Lu-TeluguStop.com

నీతా లగ్జరీ లైఫ్ విషయానికొస్తే.

నీతా అంబానీ పుట్టినరోజుకు భర్త ముఖేశ్ అంబానీ బహుమతిగా 240 కోట్ల ప్రైవేట్ జెట్ ఇచ్చారటా.ఇందులో ఆఫీస్‌, ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్స్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయి.

ఇక నీతా అంబానీ జ్యువెల్లరీ కలెక్షన్స్ చూస్తే కళ్లు చెదురుతాయి.ట్రెడిషనల్ బంగారు ఆభరణాలు, వడ్డాణాలు, వజ్రాల ఉంగరాలు, హారాలు, డైమండ్ సెట్లు కోట్లు విలువ చేసే కలెక్షన్‌ ఆమె సొంతం.

నీతూ చెప్పులు, బట్టల కలెక్షన్ కూడా మామూలుగా ఉండదు.ఒక్కసారి వాడితే అవి మళ్లీ వాడరని తెలుస్తోంది.

ఇకపోతే ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లికి 40 లక్షల సారీ ధరించారట.

Telugu Luxury, Mukesh Ambani, Nita Ambani Tea, Nitaambani, Nithu Ambani, Latest-

ఇక నీతా అంబానీ తాగే టీ చాలా ప్రత్యేకమైనది.ఒక వ్యక్తి ఏదైనా ఖరీదైన టీ తాగితే, దాని ధర 50-100 రూపాయల కంటే ఎక్కువ ఉండదు.కానీ నీతా అంబానీ 3 లక్షల రూపాయల టీ తాగుతుంది.

చాలా మంది దీనిని నమ్మరు, కానీ ఇది నిజం.నీతా అంబానీ ఉదయం 3 లక్షల విలువైన టీతో ప్రారంభమవుతుంది.

ఈ టీ ఎంతో ప్రత్యేకమైనది.ఇంత ఖరీదైన టీ తాగేవారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు.

కాగా, ఆమె టీ తాగే కప్పు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్లలో ఒకటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube