తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 21, గురువారం, చైత్రమాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 21 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం:ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.3.30ల6.40

దుర్ముహూర్తం:ఉ.10.14ల11.05,ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొత్త పనులు చేపడతారు.ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారంలో బాగా రానిస్తారు.

ఈరోజు మీరు గోమాతని పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వృషభం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.దూరప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు.

ఉద్యోగస్తులకు ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి.ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తారు.కుటుంబంలో అందరితో కలిసి మెలిసి ఉండాలి.

మిథునం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఉద్యోగoలో గాని, వ్యాపారంలో గాని మంచి ఫలితాలు లభిస్తాయి.విదేశీ ప్రయాణాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.

కర్కాటకం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొత్త కొత్త విషయాలు వింటుంటారు.వ్యాపార రంగంలో ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోతాయి.ఈరోజు మీకు అనుకూలమైన శుభ ఫలితాలు లభిస్తాయి.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు చాలా శక్తివంతంగా పనులు మొదలు పెడతారు.అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయడం వలన చక్కటి ఫలితాలు లభిస్తాయి.ఆరోగ్యం పట్ల చాలా బాగుంటుంది.

కన్య:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు బయట పడతారు.

ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయడం జరుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

తులా:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు మీ చుట్టుపక్కల వారితో చాలా సంతోషంగా గడుపుతారు.ఆస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు.ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.దూర ప్రయాణాలు చేయకూడదు.

వృశ్చికం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుస్తుంటాయి.మీరు చేపట్టిన పనులలో అవంతరాలు కలిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగ రంగంలో ఉన్న వారు బాగా రాణిస్తారు.అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు మీ స్నేహితులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.ఆస్తులు కొనుగోలు చేయడంలో ముందుంటారు.కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.ఉద్యోగ రంగంలో అనుకూలమైన మంచి ఫలితాలు లభిస్తాయి.

మకరం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు పోటీపరీక్షల్లో పాల్గొంటారు.మీ బంధువులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.మీరు మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

వ్యాపార రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి.అలాగే ఉద్యోగ రంగంలో కూడా విజయం లభిస్తుంది

కుంభం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఉద్యోగ రంగంలో బాగా రాణిస్తారు.అప్పుల బారిన పడినవారు సంతోషంగా బయట పడతారు.కొన్ని కొన్ని ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు.

కొత్త కొత్త స్నేహితులు పరిచయమవుతారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

మీనం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసిమెలసి ఉంటారు.మీరు చేపట్టే పనుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రతగా ఉండాలి.వ్యాపారములో గాని, ఉద్యోగంలో గాని మంచి ఫలితాలు లభిస్తాయి.ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube