గురుకుల ఘటనపై విచారణ:ఆర్డీవో

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 25 మంది విద్యార్దినిలు శనివారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను ఆదివారం మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ పరామర్శించారు.

 Inquiry Into Gurukul Incident: Ardeo-TeluguStop.com

పాఠశాలలో ఏం జరిగిందని వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ దామరచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ జరిపించనున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube