ఏఒబిలో మావోయిస్టులుకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ

ఏఒబిలో మావోయిస్టులుకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ.మావోయిస్టులు గిరిజన ద్రోహులంటూ.

 Tribals Hold Massive Rally Against Maoists In Aob , Tribals, Aob , Korra Lakshm-TeluguStop.com

ఏఒబిలో వందలాది మంది గిరిజనులు మావోలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.జి.మాడుగుల మండలం మారుమూల చాపగెడ్డ నుండి మద్దిగరువు వరకు మావోల చర్యలు నిరసిస్తూ నినాదాలు చేశారు.ఇటీవల పెదబయలు మండలం బొంజంగి గ్రామస్థుడు కొర్రా లక్షమనరావును మావోలు హతమార్చడాన్ని నిరసిస్తూ పెదబయలు, జి.మాడుగుల మండలాల గిరిజనులు ఈ కార్యక్రమం చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube